5 Rupees Tiffin. Congress leaders expressed happiness over the provision of tiffin at just Rs 5. They said that it is a great thing to provide tiffin at just Rs 5. They said that this is useful for the poor. If tiffin is Rs 30 outside, it is a good thing to provide it at just Rs 5 here. They thanked Chief Minister Revanth Reddy. Tiffin at Rs 5 will be provided at 60 places. They praised YSR then and Revanth Reddy now.
5 రూపాయలకే టిఫిన్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రూ.5 లకే టిఫిన్ ఇవ్వడంపై చాలా గొప్ప విషయమన్నారు. ఇది పేదలకు ఉపయోగకరంగా ఉందన్నారు. టిఫిన్ బయట రూ.30 ఉంటే ఇక్కడ రూ.5 లకే ఇవ్వడం మంచి విషయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. 60 చోట్ల రూ.5 టిఫిన్ ఇవ్వనున్నారు. అప్పుడు వైఎస్సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు.
#congress
#ghmc
#cmrevanthreddy

Also Read

నేటి నుంచే "ఇందిరమ్మ క్యాంటీన్లు" ప్రారంభం.. రూ.5కే టిఫిన్ !! :: https://telugu.oneindia.com/news/telangana/indiramma-canteens-will-be-opened-from-today-in-hyderabad-453815.html?ref=DMDesc

తెలంగాణ "గోవా" అందాలు.. హైదరాబాద్ నుంచి 70 కి. మీ. దూరంలోనే.. :: https://telugu.oneindia.com/news/telangana/nature-s-twin-gems-singur-dam-manjeera-sanctuary-shine-70km-from-hyderabad-453801.html?ref=DMDesc

MGBS నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం.. :: https://telugu.oneindia.com/news/telangana/back-on-track-mgbs-bus-services-resume-after-flood-chaos-453753.html?ref=DMDesc